Haliya

నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యం - ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

Submitted by kareem Md on Mon, 19/09/2022 - 12:08

ఫోటో రైటప్: ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.

విదేశీ పర్యటనతోదేశ ఖజానాకు తూట్లు!!

Submitted by kareem Md on Sat, 17/09/2022 - 15:35

ఫోటో రైటప్: చెప్పులు కుడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్
-జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్

జాతీయ సమైక్యతే తెలంగాణ ధ్యేయం -ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Fri, 16/09/2022 - 16:55

-త్రివర్ణ పతాకాలు చేతబట్టి విద్యార్థుల ర్యాలీ
ఫోటో రైటప్: హాలియా పురవీధులలో విద్యార్థులచే ర్యాలీ.

శారీరక వికాసానికి క్రీడలు తోడ్పడతాయి - ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Thu, 15/09/2022 - 15:08
  • ఫోటో రైటప్: క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే నోముల భగత్ 
  • -కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే నోముల భగత్.

హలియా,సెప్టెంబర్15(ప్రజా జ్యోతి):  విద్య తో పాటు క్రీడలు శారీరక వికాసానికి తోడ్పడతాయి అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హాలియా మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోతెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా ఉద్యమకారుల ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పాఠశాల స్థాయి క్రీడలను ప్రారంభోత్సవం చేశారు.

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి - ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Thu, 15/09/2022 - 10:50

ఫోటో రైటప్: సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భగత్
-సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు

బుద్ధ వనాన్ని సందర్శించిన రాయబారి

Submitted by kareem Md on Wed, 14/09/2022 - 17:20
  • బుద్ధవనాన్ని సందర్శిస్తున్న విదేశి రాయబారి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్

హలియా,(నాగార్జునసాగర్) సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): భారత్ దేశం తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ గల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుద్ధవనాన్ని బుధవారం నాడు మాంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ సందర్శించారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి

Submitted by kareem Md on Wed, 14/09/2022 - 16:14
  •  జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్
  • ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థి సంఘం.

హలియా,సెప్టెంబర్(ప్రజా జ్యోతి) : గిరిజనుల జనాభా  ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం 
హాలియా మున్సిపాలిటీలో తెలంగాణ గిరిజన సంఘం అనుముల మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు 10 రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.