సిద్ధిపేట్

చిట్యాల విజయ పాలసేకరణ కేంద్రంలో అక్రమాలు!

Submitted by Anagoni Rajanikanth on Mon, 05/09/2022 - 18:23

సిద్దిపేట ప్రతినిధి ప్రజాజ్యోతి :సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో పాల ధరలను అధిక రేట్లకు అమ్ముతున్నారని విజయ పాల ఉత్పత్తిదారుల సంఘం వద్ద నిరసన వ్యక్తం చేశారు పాల వినియోగదారులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లోని పాల కేంద్రంలో లీటర్ పాలు 80 రూపాయలకు అమ్ముతున్నారని, పక్క గ్రామాలలో 64 రూపాయలకు అమ్ముతున్నారన్నారు.

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Submitted by Anagoni Rajanikanth on Mon, 05/09/2022 - 18:17

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.