Nakrekal Constituency

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి

Submitted by Sathish Kammampati on Mon, 12/09/2022 - 11:57
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

 చిట్యాల సెప్టెంబర్ 12(ప్రజాజ్యోతి) ఈ నెల 16వ తేదీనా నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన ఏర్పాట్లపై సోమవారం నాడు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి పట్టణంలోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎల్వోసీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే చిరుమర్తి

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 14:30

నల్లగొండ సెప్టెంబర్ 08,(ప్రజాజ్యోతి)

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం,కట్టంగూర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన బాషవోజు ఝాన్సీ ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు అత్యవసర వైద్యం నిమిత్తం రూ.2లక్షల 50 వేల రూపాయల ఎల్వోసీ  చెక్కును మంజూరు చేయించి గురువారం  నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది .నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 16:07

నల్లగొండ సెప్టెంబర్ 02, (ప్రజాజ్యోతి )  వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అందిస్తూ వారిలోఆత్మసైర్యన్ని నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు  నకిరేకల్ మండలానికి చెందిన1100 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కాగాశుక్రవారం మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వ హాయంలో రూ.200 ఇవ్వడానికే తీవ్ర ఇబ్బంది పడిన ఘటనల నుండి నేడు రూ.3వేల వరకు పెన్షన్ లు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వంకే సాధ్యమైంది అన్నారు.