కొత్త గూడెం

మావోలకు సహకరించవద్దు.

Submitted by veerareddy on Wed, 14/09/2022 - 09:46

కొత్తగూడ సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి) ,.మండలంలోని కర్ణగండి, దొరవారి వేంపల్లి, అదేవిధంగా గంగారం మండలంలోని కామారం, పొనుగొండ్ల, మర్రిగూడెం గ్రామాలలో సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని  సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా పోలీసు వారు అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా మావోయిస్టులకు సహకరించోద్దని వారి సహాయాన్ని కోరవద్దని వారి యొక్క సమాచారాన్ని అందించాలని అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం  జరుగుతుందని, మావోయిస్టుల పోస్టర్లలను చూపెట్టి వారి సమాచారం ఇచ్చిన ఎడల తగిన బహుమతి ఇవ్వబడునని తెలియజేయడం జరిగినది.

జిల్లాకి ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ రాక.

Submitted by Srikanthgali on Tue, 13/09/2022 - 17:20

జిల్లాకి ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ రాక.

జిల్లాలో రెండు రోజుల పర్యటన.

కొత్తగూడెం క్రైమ్, సెప్టెంబర్ 13, ప్రజాజ్యోతి: