మహబూబ్ నగర్

పండుగలు జాతి ఐక్యతకు దోహదపడతాయి

Submitted by Kramakanthreddy on Mon, 03/10/2022 - 14:37

 సామాజిక విప్లవానికి స్వతంత్ర ఉద్యమానికి పండుగలు తోడ్పాటునందించాయి

- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 

ఎదిర రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:12

రంగు రంగుల పూలతో, కాషాయపు, మామిడి తోరణాలతో 4వ వార్డులో పండుగ వాతావరణం 

భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అందరిని ఆదుకుంటాం

Submitted by Kramakanthreddy on Fri, 30/09/2022 - 16:41

జిల్లాలో  వర్షపునీరు, డ్రైయిన్ వాటర్ సులభంగా వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చేస్తాం

 రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి  డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

భారీ వర్షం పై అప్రమత్తం

Submitted by Kramakanthreddy on Fri, 30/09/2022 - 13:22
 •  
 • - లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించిన మంత్రి
 • - రంగంలోకి మున్సిపల్ చైర్మన్, అడిషనల్ కలెక్టర్,  జిల్లా ఎస్పీ ఇతర అధికారులు
 • - అహ్మదాబాద్ నుంచి పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : భారీ వర్షాల ప్రభావం వల్ల మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి.  శ్రీనివాస్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మహబూబ్ నగర్ లో భారీ వర్షం.

Submitted by Ashok Kumar on Fri, 30/09/2022 - 12:13

-- లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం 
-- 10-15 సెంటి మీటర్ల  పైగా వర్షం నమోదు.
-- అప్రమత్తమైన అధికార యంత్రాంగం . 
-- సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు. 

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సిబి సిఐడి విచారణ చేయించాలి.

Submitted by Ashok Kumar on Thu, 29/09/2022 - 16:14
 • -- మంత్రి చిల్లర రాజకీయాలు మానుకోవాలి .
 • -- తప్పుడు మర్డర్ కేసు/సుఫారి అంతా హైపు క్రియేషనే 
 • -- పోలీస్ సహకారం వర్ణనాతీతం.!! 
 •  -- ప్రజలు అన్నీ చూస్తున్నారు...
 • -- హాసన్ కు బిజెపి లో  సభ్యత్వం లేదు.
 • -- అక్రమాలు చేసే వాళ్ళు మీ వెంటనే ఉన్నారు. 
 • -- ఇర్ఫాన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ?

"రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ భేటి"

Submitted by Kramakanthreddy on Thu, 29/09/2022 - 11:19

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించి  పరిష్కరించమని మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని కోరడం జరిగింది.

"టచ్ అనాధాశ్రమంలో ఘనంగా ముయ్యలి ఎల్లమ్మ వర్ధంతి వేడుకలు"

Submitted by Kramakanthreddy on Thu, 29/09/2022 - 11:10

-74 మంది అనాధలకు పండ్లు, అన్నదాన కార్యక్రమం చేసిన ముయ్యలి చెన్నయ్య, కుటుంబ సభ్యులు

"దివిటీపల్లి డబుల్ బెడ్ రూమ్ లపై పూర్తి సమాచారం అందజేయాలి"

Submitted by Kramakanthreddy on Wed, 28/09/2022 - 13:27

--డబల్ బెడ్ రూమ్ ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
--మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్

ఎదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు" ---ప్రధానోపాధ్యాయులు హేమచంద్రుడు

Submitted by Kramakanthreddy on Sun, 25/09/2022 - 12:53

మహబూబ్ నగర్ , సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ప్రతినిధి) :  జిల్లా కేంద్రంలోని , ఎదిర , 4వ వార్డ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హేమచంద్రుడు, నాల్గవ వార్డు కౌన్సిలర్ యాదమ్మ హనుమంతు ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు రంగు రంగు పూలచే పెద్ద పెద్ద బతుకమ్మలను తయారుచేసారు.