ది చెన్నై గ్రాండ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్
— షాపింగ్ మాల్ ఓపెనింగ్ సినీ తార యాక్టర్
— శ్రీముఖి ముఖ్య అతిథి
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 01 (ప్రజాజ్యోతి)
కామారెడ్డి జిల్లాలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈనెల రెండు తారీకు శుక్రవారం ఎస్ఐసీ ఆఫీస్ ఎదురు గా ది చెన్నై షాపింగ్ మాల్లో నూతనంగా మెన్స్ వేర్ మరియు లేడీస్ వేర్ మరియు చిల్డ్రన్స్ వేర్ అన్ని కలిపి ఒకే షోరూమ్ నందు ప్రజలకు అందుబాటులో అక్టోబర్ 2న ఉదయం 10:21 గంటలకు శుభముహూర్తంలో సినీ తార యాక్టర్ శ్రీముఖి ముఖ్యఅతిథిగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.అందరికీ అందుబాటులో నాణ్యమైన వస్త్రాలు అందించడమే చెన్నై షాపింగ్ మాల్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
