మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ

Rammoorthy Kamareddy
1 Min Read

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ

— లబ్ధిదారులతో ప్రజాప్రతినిధులు అధికారులు 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 8 (ప్రజాజ్యోతి)

దీపావళి సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారుల ఇంటి ముందు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఇంటి ముందర గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు స్వీటు టపాసులు అందించడం జరిగింది.ఇంటి ముందు టపాసులు పేల్చడం తో పాటు లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మయ్యోల్ల నవీన్ , వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, శేఖర్, బిట్ల రవి,చింతకుంట భాస్కర్, ఈసాయిపేట్ హరీష్,పంచాయతీ కార్యదర్శి రాజు , నామాల రవి,అమ్ముల పశుపతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎనగుర్తి రాజనర్సు, బండి బుచ్చయ్యా , ఏఎంసి డైరెక్టర్ రావుఫ్, సొసైటీ డైరెక్టర్స్ రవి గౌడ్,నర్సింలు,మండల యూత్ అధ్యక్షులు గాండ్ల రంజిత్ , మండల ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మహిళ విభాగం అధ్యక్షులు దండబోయిన అంజవ్వ, ఉపాధ్యక్షులు పూసల స్వరూప, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అద్నాన్, హోలీ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇంటి గృహాల లబ్ధిదారులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *