కాలభైరవ స్వామి దుకాణాల సముదాయము వేలము
కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 (ప్రజా జ్యోతి)
దేవాదాయ ధర్మాదాయశాఖ కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామము శ్రీ కాలభైరవస్వామి దేవస్థానము. తెలియజేయునది ఏమనగా సదరు దేవస్థానములో 1) కిరాణం, టెంకాయ, గుమ్మడికాయ, పూజా సామాగ్రి, బుక్ స్టాల్ …ఇందు మూలంగా సమస్త గ్రామ ప్రజలకు భక్తులకు వ్యాపార — సామాగ్రి, పూసవేర్లు దుకాణము సంబందించి తేది: 02-11-2026 సోమవారం రోజున మధ్యాహ్నం 2-00 గం||లకు దేవస్థానము యందు బహిరంగ వేలము నిర్వహించ బడును . కావున ఆసక్తి గలవారు రూ. 50.000/- డిపాజిట్ చేల్లించి వేలము యందు పాల్గోన గలరు. వేలములో పాల్గోను వారు “కుల ధృవీకరణ పత్రం” తప్పని సరిగా తీసుకరాగలరు. వేలము షరతులు వేలము సమయం నందు తేటపబడును..!
నోట్………………….!
ఈ యొక్క వేలం పాట తుది నిర్ణయం దేవాదాయ శాఖ వారికి షరతులు వర్తిస్తాయి
ఇట్లు
—————————-
కార్యనిర్వాహణాధికారి (EO )
కాలభైరవస్వామి దేవస్థానం గ్రా|| ఇన్నపల్లి (రామారెడ్డి) రామారెడ్డి, జిల్లా కామారెడ్డి
