పెద్దపల్లి జిల్లా

గురుకులాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 15:27
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
  • సెప్టెంబర్ 5  నుంచి 11 వరకు గురుకులాలలో పారిశుధ్య వారోత్సవం
  • స్వచ్చ గురుకుల పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ప్రతినిధి,( ప్రజాజ్యోతి), సెప్టెంబర్ -03: జిల్లాలో ఉన్న గురుకులాలలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. 

మధ్యాహ్న భోజన వర్కర్లకు న్యాయం చేయండి. ఎమ్మార్పీఎస్ .ఎం ఎస్ పి

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 15:17

సుల్తానాబాద్ సెప్టెంబర్ 03(ప్రజా జ్యోతి) పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులు గా తమ న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం రిలే దీక్షలు చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు ప్రభుత్వం న్యాయం చేయకపోవడం బాధాకరమని  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మధ్యాహ్న భోజన వర్కర్లు లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కి కారణం అగ్రవర్ణ పాలనే నని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి అండగా ఉంటుందని తెలియజేశారు

హరీష్ గౌడ్ కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలి

Submitted by Ashok Kumar on Fri, 02/09/2022 - 15:50
  • 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెలించాలి 
  • బి యస్ పి మండల  కన్వీనర్. వెంకట్ 
  •  పలిమెల  ప్రజాజ్యోతి సెప్టెంబర్ 2

రామగుండం ఎరువుల కర్మాగార ఆర్ ఎఫ్ సి ఎల్  ఉద్యోగం పేరిట మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ముంజ హరీష్ గౌడ్  కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహరంతో పాటు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు వెంకట్  డిమాండ్ చేశారు.