ఇఛోడ

ప్రపంచములోనే పువ్వులను* పూజించే సంస్కృతి, సాంప్ర దాయం తెలంగాణది . బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

Submitted by Degala shankar on Mon, 26/09/2022 - 13:48

ఇచ్చోడ సెప్టెంబర్ 25, (ప్రజా జ్యోతి)///... ప్రపంచంలో నే పువ్వులను ఆరాదీస్తూ గౌరవిస్తూ పూజించే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ  సంబురాల్లో భాగంగా బతుకమ్మ చీరెలను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఆదివారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

విద్యార్థినీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి ఐసిడిఎస్ సిడిపివొ సౌందర్య

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 11:51

ఇచ్చోడ సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి)  ..../ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుకుంటున్న బాలికలు ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలని, ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని బోథ్ ఐసిడిఎస్ సిడిపిఓ సౌందర్య తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా  ఇచ్చోడ మండల కేంద్రం లోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం లో పోషణ మాసం లో బాగంగా బుధవారం "లోప పోషణ" పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.