గుండాల

దాతృత్వం చాటుకున్నఎంపీటీసీ కొర్న నరేష్ .

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:52

గుండాల సెప్టెంబర్ (ప్రజా జ్యోతి),.///యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని తుర్కల శాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పోలబోయిన ముత్తమ్మ కుటుంబాన్ని, కొర్న నరేష్ పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తమ దాతృత్వం చాటుకున్నారు. .ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు,వార్డు మెంబర్ జక్కుల లింగస్వామి,లింగయ్య ,పొన్నగాని యాదగిరి,కారుపోతుల లింగస్వామి, శీల రమేష్,వంగూరి గణేష్,జక్కుల శ్రీను,లింగస్వామి,బయ్యన్న,కుమార్,లింగయ్య,రాములు,సమ్మయ్య,వెంకన్న,ఉప్పుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు

దాతృత్వం చాటుకున్నఎంపీటీసీ కొర్న నరేష్ .

Submitted by Uppala Dasharatha on Fri, 30/09/2022 - 14:14

గుండాల సెప్టెంబర్ (ప్రజా జ్యోతి)./...యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని తుర్కల శాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పోలబోయిన ముత్తమ్మ కుటుంబాన్ని, కొర్న నరేష్ పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తమ దాతృత్వం చాటుకున్నారు. .ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు,వార్డు మెంబర్ జక్కుల లింగస్వామి,లింగయ్య ,పొన్నగాని యాదగిరి,కారుపోతుల లింగస్వామి, శీల రమేష్,వంగూరి గణేష్,జక్కుల శ్రీను,లింగస్వామి,బయ్యన్న,కుమార్,లింగయ్య,రాములు,సమ్మయ్య,వెంకన్న,ఉప్పుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు

మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న డి సి సి బి ఛైర్మెన్

Submitted by Uppala Dasharatha on Fri, 30/09/2022 - 11:45

గుండాల సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి).//...గురువారం ఎం పి పి తాండ్ర అమరావతి శోభన్ ఆధ్వర్యంలో కొనసాగిన మండల సర్వ సభ్య సమావేశంలో  ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలోని సమస్యలను గుర్తించి ,వాటి పరిష్కారం కోసం చర్చ జరిపి పరిష్కరించాలని, రైతులు పంట రుణాలు పొందాలని , ఉన్నత చదువుల కోసం పేద రైతు కుటుంబాల విద్యార్థులకు లోన్ అందిస్తున్న ఘనత  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చెందుతుందని అన్నారు. సమావేశంలో వివిధ గ్రామాలలో సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చారు.

కాంగ్రెస్ నూతన గ్రామ శాఖ ఎన్నిక

Submitted by Uppala Dasharatha on Fri, 16/09/2022 - 11:09

గుండాల సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). యాదాద్రి జిల్లా గుండాల మండల పరిధిలోని వెల్మజాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతన గ్రామ శాఖను ఏకగ్రీవంగా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మంద రాములు, ప్రధాన కార్యదర్శిగా పన్నీరు నాగరాజు ,సహాయ కార్యదర్శిగా జేరిపోతుల మధు, ఉపాధ్యక్షులుగా జోలం రాజు, తిరుమల నాగిరెడ్డి, కోశాధికారిగా కొండబోయిన ఐలయ్యలను ఎన్నుకున్నారు.

చిన్ననాటి మిత్రుల కలకు ప్రతిరూపమే అమ్మ యాది ఫౌండేషన్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:14

గుండాల10(ప్రజా జ్యోతి ; నేటి అమ్మ యాది పెండంఫౌండేషన్ బ్రాహ్మణపల్లి చిన్ననాటి మిత్రుల కలకు నిదర్శనమని  బాల్య మిత్రుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.