నర్సింహుల్ పేట్

దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎస్ ఐ మంగీలాల్.

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 14:26

నర్సింహులపేట సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి. మండల ప్రజలకు విజ్ఞప్తి దసరా సెలవులు నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎస్ ఐ మంగీలాల్.  దసరా పండుగ నేపథ్యంలో 15 రోజులు సెలవు ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెరువులు, కుంటలు, బావిలు నిండుకుండలా ఉన్నాయని ఆయన అన్నారు. తదితరుల ప్రాంతాల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మైనర్ పిల్లలకు  వాహనాలు ఇవ్వకుండా  తాగు జాగ్రత్తలు పాటించి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. తల్లితండ్రుల పిల్లల నడవడికపై దృష్టి సారించాలని ఎస్ ఐ  మంగీలాల్ సూచించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.

Submitted by Ashok Kumar on Tue, 30/08/2022 - 09:24

 నర్సింహులపేట ఆగస్టు 29 ప్రజా జ్యోతి ; ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆసరా పెంచిన కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ . అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అనధికాలంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి   చెరువులో  కుంటలు నింపి రెండు పంటలకు నీరు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని అన్నారు.