Nagarjuna Sagar Constituency

నాగార్జునసాగర్‌ జలాశయం 18గేట్లు ఎత్తివేత ఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by venkat reddy on Fri, 16/09/2022 - 10:27
  • -ఇన్‌ ఫ్లో 3లక్ష 24వేల 752క్యూసెక్కులు వరద 
  • -18క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
  • వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌(నిడమనూరు),సెప్టెంబర్15(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 18క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు.

బుద్ధ వనాన్ని సందర్శించిన రాయబారి

Submitted by kareem Md on Wed, 14/09/2022 - 17:20
  • బుద్ధవనాన్ని సందర్శిస్తున్న విదేశి రాయబారి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్

హలియా,(నాగార్జునసాగర్) సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): భారత్ దేశం తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ గల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుద్ధవనాన్ని బుధవారం నాడు మాంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ సందర్శించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న వరద

Submitted by shankar on Wed, 14/09/2022 - 12:04

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ కి ఎగువ నుండి వరద నీరు భారీ వస్తుండడంతో డ్యాం 16 క్రస్ట్ గేట్లను 10 ఫీట్ల మీద ఎత్తి అధికారులు దిగువకు నీటి విడుదల చేశారు.ప్రస్తుతంసాగర్ ఇన్ ఫ్లో 2,81,330 క్యూసెక్కులు ఉండగాఅవుట్ ఫ్లో 2,81,330 క్యూసెక్కులుగా ఉంది.నీటి సామర్థ్యం 309.0570 /312 టీఎంసీలు ఉండగా,590 సాగర్ నీటి మట్టానికి ప్రస్తుతం నీటిమట్టం 589 అడుగులుగా ఉంది.

నాగార్జునసాగర్‌ జలాశయం 16గేట్లు ఎత్తివేత

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 10:15
  • ఇన్‌ ఫ్లో -2లక్ష 76వేల 512క్యూసెక్కులు వరద 
  • 16క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
  • వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌(నిడమనూరు),సెప్టెంబర్12(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 16క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు.

నాగార్జునసాగర్‌ జలాశయం 08గేట్లు ఎత్తివేత ఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by venkat reddy on Thu, 08/09/2022 - 12:25

-ఇన్‌ ఫ్లో -1లక్ష 16వేల 329క్యూసెక్కులు వరద 

-08క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌ జలాశయంలో 08గేట్లు ఎత్తివేత ఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by venkat reddy on Wed, 07/09/2022 - 13:04


*ఇన్‌ ఫ్లో -1లక్ష 12వేల 851క్యూసెక్కులు వరద 

*08క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌ జలాశయంలో 16గేట్లు ఎత్తివేతఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 12:36


*ఇన్‌ ఫ్లో -1లక్ష 75వేల 723క్యూసెక్కులు వరద 
*16క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌ జలాశయంలో 12గేట్లు ఎత్తివేతఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 11:51

*ఇన్‌ ఫ్లో -1లక్ష 43వేల 876క్యూసెక్కులు వరద 
*12క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల

వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌ జలాశయంలో 08గేట్లు ఎత్తివేత ఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by venkat reddy on Sun, 04/09/2022 - 11:31
  • ఇన్‌ ఫ్లో -1లక్ష 12వేల 577క్యూసెక్కులు వరద 
  • 08క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
  • వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌,సెప్టెంబర్03(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 08క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు. శ్రీశైలం నుంచి వరదనీరు వస్తుండటంతో నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు సాగర్‌ డ్యాం కొన్ని రోజులుగా నాగార్జునసాగర్‌ జలాశయంలో శనివారం సాయంత్రం 08గేట్లు తెరిచారు.