ఖమ్మం

'హిందుత్వం - సామాజిక న్యాయం' ఒకే ఒరలో ఇమడవు..!!

Submitted by Praneeth Kumar on Sat, 30/03/2024 - 08:58

'హిందుత్వం - సామాజిక న్యాయం' ఒకే ఒరలో ఇమడవు..!!

ఖమ్మం, మార్చి 30, ప్రజాజ్యోతి.

తరుణ, దీర్ఘకాలిక రోగాలకు హోమియోపతితో సంపూర్ణ చికిత్స ఉంటుంది - 'డాక్టర్ కేర్ హోమియోపతి' వైద్యులు, ఖమ్మం.

Submitted by Praneeth Kumar on Wed, 24/07/2024 - 17:58

తరుణ, దీర్ఘకాలిక రోగాలకు హోమియోపతితో సంపూర్ణ చికిత్స ఉంటుంది - 'డాక్టర్ కేర్ హోమియోపతి' వైద్యులు, ఖమ్మం.

ఖమ్మం, జులై 24, ప్రజాజ్యోతి.

హోమియోపతి వైద్యం అనేది తరుణ, దీర్ఘకాలిక రోగాల నివారణ చికిత్సలో అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇది వ్యక్తిని సంపూర్ణంగా పరిశీలించి, ఆత్మీయ, మానసిక, శారీరక లక్షణాల ఆధారంగా నిర్దేశించబడిన చికిత్సా విధానాలను అనుసరిస్తుంది. ఈ ప్రత్యేక పద్ధతిలో కాంస్టిట్యూషనల్, మియాస్మాటిక్ చికిత్స, బహు కారక పద్ధతి, జీవన స్థల పరిశీలనాలతో కూడిన పరిరక్షణను పరిగణలోకి తీసుకుంటారు.

ఖమ్మంలో యథేచ్ఛగా చదువుల అమ్మకం..!!

Submitted by Praneeth Kumar on Sat, 22/06/2024 - 09:26

ఖమ్మంలో యథేచ్ఛగా చదువుల అమ్మకం..!!
◆ లక్షల్లో ఫీజుల వసూళ్లు. 
◆ అనుమతులు లేకున్నా ముందుగానే అడ్మిషన్లు.
◆ ఒక పేరుతో పెర్మిషన్ - నడిపించేది ఇంకో పేరుతో.
◆ చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న ఆఫీసర్లు.

ఖమ్మం, జూన్ 22, ప్రజాజ్యోతి.

ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో..!!

Submitted by Praneeth Kumar on Wed, 22/05/2024 - 22:58

ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో..!!
◆ సర్పంచ్ ఎన్నికల పై గ్రామాల్లో జోరుగా చర్చ. 
 
ఖమ్మం, మే 22, ప్రజాజ్యోతి.

'ఆటపాట'లే పిల్లలకు గెలుపు బాటలు.

Submitted by Praneeth Kumar on Thu, 11/04/2024 - 09:14

'ఆటపాట'లే పిల్లలకు గెలుపు బాటలు.

ఖమ్మం, ఏప్రిల్ 11, ప్రజాజ్యోతి.

కోపం, ఆవేశం, బాధ లాంటివి కలిగినా అవన్నీ ప్రక్కనపెట్టి సర్దుకొని ఆటలు ఆడవలసినదేనని, గెలుపు ఓటములు సహజమని, ఎవరూ నేర్పకుండానే వారికి అలవడుతాయి. ప్రతి ఆటకు వేరువేరు నియమాలు ఉంటాయని, వాటిని తప్పకుండా పాటిస్తేనే ఆటలు ఆడగలమని అప్రయత్నంగానే చిన్నారులు నేర్చుకుంటారు. మార్కెట్‌లో తక్కువ ధరలో దొరికే మెదడుకు మేత ఆటలు, పజిల్స్ తయారు చేయడం, సుడోకు నింపడం, రూబిక్ క్యూబ్ కలపడం, తికమక ఆట వస్తువులు, కలర్ బ్రిక్స్ లాంటివి చిన్నారులకు అందుబాటులో ఉంచి నేర్పించడం వల్ల సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు.

నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే..??

Submitted by Praneeth Kumar on Wed, 03/04/2024 - 08:46

నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే..??
◆ ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి.

'సీన్‌ రివర్స్‌' బతకడానికి పల్లెబాట..!!

Submitted by Praneeth Kumar on Mon, 01/04/2024 - 08:40

'సీన్‌ రివర్స్‌' బతకడానికి పల్లెబాట..!!
◆ పొమ్మంటున్న బస్తీలు.

ఖమ్మం, ఏప్రిల్ 1, ప్రజాజ్యోతి.