కరీంనగర్

బతుకమ్మ సారెలొచ్చాయి

Submitted by Satyanarayana on Wed, 21/09/2022 - 19:34

బతుకమ్మ సారెలొచ్చాయి

చీరలు పంపిణీ చేయనున్న మంత్రి అజయ్

పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశం

వంధనం మత్య్స సోసైటీని నిలుపుదల చేయాలి

Submitted by Satyanarayana on Tue, 20/09/2022 - 23:54

వంధనం మత్య్స సోసైటీని నిలుపుదల చేయాలి

 

ఖమ్మం, సెప్టెంబర్20 ప్రజాజ్యోతి

 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం వంధనం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయదలిచిన మత్స్య సహాకార సంఘాన్ని నిలుపుదల చేయాలని ఆవుల రాము గ్రామస్తులు జిల్లా మత్య్స శాఖ అధికారి ఆంజనేయులు కి ఫిర్యాదు చేశారు.మత్య్స సంఘంలో అనర్హులున్నారని స్థానికంగా కనీసం ఓటు హక్కు లేని వారిని సైతం సభ్యులుగా చేర్చారని సంఘాన్ని నిలుపుదల చేయాలని విచారణ నిమిత్తం వచ్చిన జిల్లా అధికారికి తెలిపారు. ఉసికల సురేష్ లకావత్ సత్యనారయణ నాసర్ మియా తాళ్ళ రమేష్ తదితురులు విన్నవించారు.

దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది: మంత్రి పువ్వాడ అజయ్

Submitted by Satyanarayana on Tue, 20/09/2022 - 17:25

దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది

పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోంది

అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పనిచేయాలి 

వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్20 ప్రజాజ్యోతి

చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు

Submitted by Satyanarayana on Mon, 19/09/2022 - 09:16

 చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్

 

సత్తుపల్లి, సెప్టెంబర్ 18 ప్రజాజ్యోతి:

ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకునేవారు వాళ్ల ఆగడాలు మానుకోవాలి.

Submitted by Praneeth Kumar on Sat, 17/09/2022 - 06:50

ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకునేవారు వాళ్ల ఆగడాలు మానుకోవాలి.
'లేదంటే కలం ప్రచురించే కథనాలకు ఎంతటి వారైనా కటకటాలపాలు కావాల్సిందే'.

నేడు వజ్రోత్సవ వేడుకలకు ఎంపీ నామ

Submitted by Satyanarayana on Thu, 15/09/2022 - 19:13
  • మధిర తదితర నియోజక వర్గాల్లో జరిగే కార్యక్రమాలకు నామ హాజర్ 

ఖమ్మం, సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి.టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నామ మధిర, తదితర నియోజకవర్గాల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

18 న మంత్రి పువ్వాడ అజయ్ కు పౌర సన్మానం

Submitted by Satyanarayana on Thu, 15/09/2022 - 16:03
  • 300 కార్ల తో భారీ ర్యాలీ 
  •  విలేకరుల సమావేశంలో  ఆహ్వాన కమిటి  బాధ్యులు అప్జల్ హసన్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, పొన్నం వెంకటేశ్వర్లు, కురువేళ్ళ ప్రవీణ్ 

ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి .రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా తన మూడు సంవత్సరాల పదవి కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 4 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న జిల్లా  మంత్రి వర్యులు అజయ్ కుమార్ కి పౌర  సన్మానం ఈనెల 18 ఆదివారం  నిర్వహించనున్నట్లు వివిధ సంఘాల బాధ్యులు నిర్ణయించారు.