నర్సంపేట్

జాతీయ విద్యా విధానంపై స్పష్టమైన చర్చ జరగాలి

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:59

నర్సంపేట సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి) .  భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు ఎస్ ఎఫ్ ఐ )రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 19, 20, 21 తేదీలలో హనుమకొండ పట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులను జయప్రదం చేయాలని కోరుతూ ఆహ్వాన సంఘం బ్రోచర్లు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి  చేతుల మీదుగా తమ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.ఆవిష్కరించిన అనంతరం గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ.

ముగిసిన గణపతి నవరాత్రి వేడుకలు ఉత్సాహంగా ఉట్టి ఉత్సవాలు

Submitted by bosusambashivaraju on Sun, 11/09/2022 - 16:19

ఉత్సాహంగా ఉట్టి ఉత్సవాలు
రూ.9వేలకు లడ్డు వేలం దక్కించుకున్న పడిదం సునీల్

ఆర్టీసీ ఉద్యోగుల సేవలు స్పూర్తిదాయకం

Submitted by Ashok Kumar on Tue, 30/08/2022 - 17:52

నర్సంపేట ఆగస్టు 30 (ప్రజా జ్యోతి)

జనగాం జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామానికి చెందిన ఆర్టీసీ నర్సంపేట డిపో  సీనియర్ అసిస్టెంట్ (పి) ఆరుట్ల యాదగిరిస్వామి పదవీ విరమణ మంగళవారం డిపో మేనేజర్ కార్యాలయంలో డీఎం కె. బాబునాయక్ ఆధ్వర్యంలో శాలువా, పుష్పగుచ్చం, ప్రత్యేక బహుమతులతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.


ఈ సందర్భంగా డిపో మేనేజర్ బాబునాయక్ మాట్లాడుతూ... స్వామి డిపోలో 11 సంవత్సరాల నుండి పని చేస్తున్నారని, మొత్తం ఆర్టీసీ సంస్థలో 37 సంవత్సరాల నుండి అందించిన సేవలు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.