మిర్యాలగూడ

బీసీ,ఎస్సీ,ఎస్టీ సబ్సిడీ రుణాలు వెంటనే విడుదల చేయాలి -జాజుల లింగంగౌడ్ డిమాండ్

Submitted by venkat reddy on Sat, 01/10/2022 - 10:34

మిర్యాలగూడ,సెప్టెంబర్ 30,ప్రజాజ్యోతి ః  సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ బీసీ,ఎస్సీ,ఎస్టీ యువత కొన్ని సంవత్సరాలుగా ఇంకెప్పుడు కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తారేమోనని కళ్లలో ఒత్తులు పెట్టుకుని వేల మంది ఎదురు చూస్తున్నారని,ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తు మహాత్మా జ్యోతిభాఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని,ఎన్నికల ముందు ఆర్భాటంగా కేవలం 40

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్

Submitted by venkat reddy on Sat, 24/09/2022 - 12:42

-తెలంగాణలో 31 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

ఫోటో రైటప్ ఃస్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్

మిర్యాలగూడ,సెప్టెంబర్ 23,ప్రజాజ్యోతి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. ఆయన ఆర్డిఓ గా కొనసాగినంత కాలం మిర్యాలగూడలో భూ సమస్యలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేశారు. రోహిత్ సింగ్ కు పదోన్నతి రావడం పట్ల పలువురు అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

మిర్యాలగూడలో రెండు ఆసుపత్రులు, ఐదు ల్యాబ్ లు సీజ్...

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 12:26

-ఆరు ఆసుపత్రులకు షోకాజు నోటీసులు

-మిర్యాలగూడలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు