నిర్మల్

బాసర అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 13:55

బాసర్ సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)..///.. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బాసర పుణ్యక్షేత్రం అయినటువంటి దేవస్థానం ను శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి పి. సుధా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం శాలువాతో ఆమె ను సన్మానించారు. అమ్మవారి పోటో, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.