Anumula

పోరాటాల ఫలితమే పోడు భూముల పంపిణీ

Submitted by kareem Md on Tue, 13/09/2022 - 16:04
  • జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్
  • తెలంగాణ గిరిజన సంఘం హర్షం
  •  హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన సంఘ నాయకులు

హలియా,సెప్టెంబర్13(ప్రజా జ్యోతి): గిరిజన,ప్రజా సంఘాలు,వామపక్షాల సుదీర్ఘ పోరాట ఫలితమే పోడు భూముల పంపిణీ అని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ అన్నారు.

స్మశాన వాటిక ఏర్పాటు చేస్తారా

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 15:36

అనుముల సెప్టెంబర్ 02( ప్రజా జ్యోతి ) అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు ఇబ్రహీంపేట గ్రామపంచాయతీలో స్మశాన వాటిక లేదు హాలియా మున్సిపాలిటీలో  ఇబ్రహీంపేట గ్రామ విలీనం చేసిన తర్వాత 3500 నుంచి4000 దాదాపు ప్రజలు నివసిస్తున్నారు అయినను స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం వలన కాలువ కట్ట మరియు సొంత భూములు ఆవాసాలుగా అయినవి.