ఘనంగా జాతీయ సేవా పతాక దినోత్సవం
దేవరకొండ- సెప్టెంబర్-24( ప్రజా జ్యోతి)..//. మండల కేంద్రంలోని శనివారం రోజున దొంతినేని నర్సింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ తాడిశెట్టి నర్సింహా రావు అధ్యక్షతన కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్[email protected] ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంప నాగేశ్వరరావు శిష్యుడు ఎన్ సుమన్ హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, మంచి పౌరులుగా వుండి సమాజ సేవ చేస్తూ జీవించాలని, మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని తెలియజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుక