ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Submitted by Anagoni Rajanikanth on Mon, 05/09/2022 - 18:17
Teacher's Day Celebrations

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ధర్మయ్య మాట్లాడుతూ మాతృదేవో భవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు పెద్దలు తల్లితండ్రుల తర్వాత గురువులకు అంతటి ప్రధానేత ఉంటుందని అన్నారు గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రత్యేక స్థానం కల్పించారు సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు ఆరవ వార్డు వాణి ఏడవ వార్డు రేణుక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్లు సభ్యులు ఉపాధ్యాయులు సువర్ణ దేవి వినోద్ సంధ్యారాణి అంగన్వాడీ టీచర్లు రమా సత్యవ్వ ఆశా వర్కర్ లక్ష్మి  విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు