మహబూబాబాద్

అబద్ధాల కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పాలి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:31
  • గిరిజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న ప్రజాప్రతినిధులు 
  • మండల పార్టీ అధ్యక్షుడు కత్తి స్వామి 
  • దళిత బంధు లబ్ధిదారులుగా తెరాస కార్యకర్తలు 
  • మాటలతో బురిడీ కొట్టించడం కెసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
  • బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ నాయక్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో గురువులకు సన్మానం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:16

కేసముద్రం సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):  అమీనాపురం ప్రాథమిక పాఠశాలలో 1993 -94 సంవత్సరం 7వ తరగతి బ్యాచ్ కి చెందిన విద్యార్థులు బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు వీర సోమన్న రాజేంద్రప్రసాదలను సన్మానించారు. పాఠశాలకు 15వేల విలువైన మైక్ సెట్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆరిద్రపు శ్రీనివాస్, ఏలగలబోయిన మురళి యాదవ్, గుగ్గిళ్ళ శ్రీనివాసచారి, శోభారాణి, శ్రీనివాస్, ప్రభావతి ,మేనక, ప్రవీణ్, యాకమ్మ ,బాబు, ఎస్ శ్రీనివాస్, హెచ్ ఎం హాల్యా, రాధిక, పురం రమేష్ ,తరాల సంపత్, సోలాపురం యాకుబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హజరత్ జాన్ పాక్ అమిరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 13:23

కేసముద్రం సెప్టెంబరు 20(ప్రజా జ్యోతి): కేసముద్రం విలేజ్ లోని హజరత్ జాన్ పాక్ అమిరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు  సోమవారం  రాత్రి ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈసందర్బంగా రాత్రి జరిగిన ఉత్సవాళ్ళో సందల్ గంధము ఊరేగింపుగా బయలుదేరి దర్గాను చేరుకుని, అనంతరం  ఖవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిదంగా మంగళవారం  ఉదయం నుండి ఉరుసు దర్గా దర్శనాన్ని నిర్వహించి, పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ అధ్యక్షులుషేక్ యాకుబ్ పాషా ఈసందర్బంగా తెలిపారు

మోడీ హయాంలోనే దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:49
  • ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్న బిజెపి ప్రభుత్వం
  •  పేద ప్రజలకు ఉచితంగా వంటగ్యాస్ ఇచ్చిన ఘనత మోడీదే 
  • బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్  

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):   ప్రధానమంత్రి మోడీ హయాంలోని దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని బిజెపి ప్రభుత్వం లోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మహబూబాబాద్ జిల్లా బిజెపి బీజేవైఎం  భానోత్ భాస్కర్ నాయక్ అన్నారు.