Yellandu(264)

ప్రభుత్వం తక్షణ సహాయం అందజేయడం సంతోషకరం...

Submitted by bathula radhakrishna on Fri, 24/03/2023 - 15:56

అకాల వర్గానికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల తక్షణ సహాయం అందజేయడం సంతోషకరమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి,పరుచూరి వెంకటేశ్వర్లు,అధికార ప్రతినిధి పివి కృష్ణారావు లు పేర్కొన్నారు.