మాజీ సీఈఓ అరెస్టు..... రూ. 88 లక్షల అవినీతి ఆరోపణలపై చర్యలు....

బ్రాహ్మణపల్లి పిఎసిఎస్ సొసైటీ మాజీ చైర్మన్, మాజీ సీఈఓ అరెస్టు..... రూ. 88 లక్షల అవినీతి ఆరోపణలపై చర్యలు....

Submitted by SANJEEVAIAH on Fri, 06/01/2023 - 07:42

ఎట్టకేలకు సొసైటీ అవినీతిపై చర్యలు

 బ్రాహ్మణపల్లి పిఎసిఎస్ సొసైటీ మాజీ చైర్మన్, సి ఈ వో అరెస్టు

రూ.88.72 లక్షల దుర్వినియోగం

"ప్రజాజ్యోతి" చెప్పింది నిజమైంది

( ప్రజాజ్యోతి ప్రతినిధి - నిజామాబాద్ - ఎడ్ల సంజీవ్)