వికలాంగ మద్య తరగతి ఉద్యోగి ని ఇబ్బందులకు గురి చేస్తున్న సూర్యపేట జిల్లా అగ్ర కుల ఉన్నతాధికారులు .

Submitted by Ramesh Peddarapu on Sat, 17/09/2022 - 10:56
Suryapet district top caste officials are causing trouble to the disabled middle class employee.
  • ఆదుకోవాలని మంత్రి,ఎం ఎల్ ఏ కి వేడుకోలు
  • విధి నిర్వహణలో నూ కుల వివక్ష ,వికలాంగుడు పై ఉన్నతాధికారుల వేదింపులు  
  • అనుభవం ఉన్నా ప్రమోషన్ లేదు కారణం ఉన్నతాధికారుల కుల పిచ్చి
  • ఏ జే సి, హుజూర్నగర్ ఆర్డీవో వేదిస్తున్నరంటు ఓ సీనియర్ ఉద్యోగి ఆవేదన

పాలక వీడు, సెప్టెంబర్16(ప్రజా జ్యోతి): సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో(04)సంవత్సరంల‍ (08)నెలలు, రేవెన్యు శాఖ లో నాయాబ్ తహశీల్దార్ గ పని చేసిన  వికలాంగుడు, ఊబకాయం ,బ్యాక్ పెయిన్ ఇతర అనారోగ్య కారణములతో బాధపడుతున్నసబ్బి కిషోర్ బాబు తనను సూర్యాపేట జిల్లా ఏజెెెసి ,  హుజూర్నగర్ ఆర్డీవో  కలిసిి ఇబ్బందులకు గురి చేస్తున్నారానీ ఆవేదన వ్యక్తం చేశారు .నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో స్థిర నివాసం కలిగిిన అయన మిర్యాలగూడ  నుండి పాలకవీడు మండలం (25+25=50) కిలోమీటర్లులు ప్రయాణం ఇబ్బంది పడుతున్నాని .అందువలన నేరేడుచర్ల మండలంలో డీటీ పోస్టు ఖాళీగా ఉన్నందున  బదిలీ కై మార్చి 30 వ తారీఖున కలెక్టర్ కి దరఖాస్తు చేసుకున్నాదరఖాస్తును పరీగణ లో తీసుకొనకుండా కోదాడ. ఆర్డీవో    కార్యాలయము నకు తేది.2022-05-06నబదిలీచేసినారు.హుజూర్‌నగర్ఆర్డీవోో,ఏజెెసిఇబ్బందులకుగురిచేస్తున్నారుుుుఅనివాపోయారు.పాలకవీడుడిిిిటిగాపనిచేఈస్తుండగానె.గత నవంబర్ మాసంలో అక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ తో సెలవు పెట్టించి జూనియర్ అయిన డిిటి  రాంరెడ్డి కి ఎఫ్ ఎ సి  తహసీల్దార్ గ బాధ్యతలు ఇచ్చారు. రాంరెడ్డి ఎలా చెబితే అలా అధికారులుుు విిన్టారు . సిన్సియారిటీ కి తావు లేదు   మాల కులము మరియు వికలాంగులను తెలంగాణ ప్రభుత్వం  ప్రోత్సహిస్తుంటే జిల్లా అధికారులు దళిత వికలాంగ ఉద్యోగి అయిన నన్నుఇబ్బందులకు గురిచేస్తున్నారు కంచె చేను మేసిన మాదిరిగ ఉంటే మాబాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం   లేదని కన్నీటి పర్యంతమయ్యారుు. 4మాసముల నుండి జీతము లేదు తనపై నలుగురు ఆధారపడి ఉన్నారు నేను అనారోగ్యం కారణం వలన కోదాడ వెల్లలేనని  కోరిన నేరేడచర్ల కావాలని అగ్ర కులం వారికి ఇచ్చినారు.కావున దయ ఉంచి మానవత్వం తో నేరేడుచర్ల మండలమునకు బదిలీ చేయించగల జిల్లా మంత్రి ,  హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యు లుని వేడుకుంటున్నారు.