విదేశీ వద్దు స్వదేశీ ముద్దు

Submitted by krishna swamy on Sat, 24/09/2022 - 15:00
 No foreigner, native kisser

ప్రదాని మోడీ జన్మదినోత్సవంలో స్వదేశీ వస్త్రాలు కొనుగోలు

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)..//  . విదేశీ వస్త్రాలు వద్దు స్వదేశీ వస్త్రాలే ముద్దు అని బిజెపి జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని సేవా సప్తా కార్యక్రమంలో భాగంగా ఓకల్ ఫర్ లోకల్  కార్యక్రమంను భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వదేశ్ వస్తువుల కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ మండల అధ్యక్షుడు మేకల చొక్కారెడ్డి మాజీ సర్పంచ్ నోముల గణేష్ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు ముసునూరి యాదగిరి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బండిరాల సుశీల   ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సీత లక్ష్మయ్య జిల్లా నాయకులు రచ్చ సత్యనారాయణ ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి గోదాస్ లింగస్వామి యువమోర్చా నాయకులు మూటపురం రవి తదితరులు పాల్గొన్నారు.