సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 11:55
CM Relief Fund Check Presenter

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు భారత బాలకిషన్ కు 60,000 రూపాయలు చెక్కును  స్థానిక కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి సీత శ్రవణ్ కుమార్, దోర్నాల గణేష్, భోగ బాలనరసింహ, భారత హరిశంకర్    పగడాల పాండు, ఈపూరి వెంకటేష్, పున్న యాదగిరి,  గుండు బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు.