చెట్ల ముకుందాపురం గ్రామంలో బతుకమ్మ చీరేల పంపిణీ

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:24
Distribution of Bathukamma sarees in Mukundapuram village of Kheta

ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఎంపిపి నెమ్మది బిక్షం

 పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామపంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్పహాడ్ మండలం ఎంపీపీ నెమ్మది బిక్షం హాజరై,సర్పంచ్ శోభారాణి అధ్యక్షతన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ  జూలకంటి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు వెన్న సీతారాం రెడ్డి నాతల జానకి రామ్ రెడ్డి, చీదేళ్ళ గ్రామపంచాయతీ సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు తుమ్మల ఇంద్రసేన రావు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మిర్యాల వెంకటేశ్వర్లు, పెన్పహాడ్ మండల యూత్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొండమీది గోవిందరావు అనంతారం సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిన్న సీతారామ తండ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, జిల్లా యువజన నాయకులు మామిడి శోభన్ బాబు గౌడ్, చీదేళ్ళ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకటరావు గౌడ్, వార్డ్ సభ్యులు కట్టెల విజయ్ కుమార్, నాగరాణి, సింగం నాగలింగం, కట్టెల వెంకటేశ్వర్లు, మామిడి నరసింహారావు, గండు శ్రీను, మామిడి వెంకటయ్య, అన్నదేవర సతీష్, నందిగామ రమేష్, అంజనపల్లి ప్రభాకర్, మిర్యాల సతీష్ గ్రామ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు గ్రామ కార్యదర్శి గ్రామంలోని మహిళలు తదితరులు  పాల్గొన్నారు.