ఘన్ పూర్

నిజాం రజాకార్ల నుండి విముక్తి చేసింది కాంగ్రెస్

Submitted by bosusambashivaraju on Sat, 17/09/2022 - 16:21

-తెరాస, భాజపా సభలు నిర్వహించడం సిగ్గు చేటు 
- కాంగ్రెస్ టిపిసీసీ సభ్యులు అమృత రావు

సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పోగుల సారంగపాణి

Submitted by bosusambashivaraju on Sat, 17/09/2022 - 15:03

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి ):-  స్టేషన్ ఘనపూర్ కు నూతన సీఐగా వచ్చిన  రాఘవేంద్ర ని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన జనగాం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పోగుల సారంగపాణి, టీఆర్ఎస్ గ్రామశాఖా యూత్ అధ్యక్షుడు పొన్న రాజేష్ లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కడియం

Submitted by bosusambashivaraju on Fri, 16/09/2022 - 13:11
  • -69చెక్కులు, 29లక్షల రూపాయలు
  • -అర్హులైన దళితులందరికి దళిత బందు
  • -అవినీతి, అక్రమాలకు తావులేకుంటే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం
  • -కుల, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న బీజేపి 
  • -సీఎం కెసిఆర్ తెలంగాణ అభివృద్ధి ప్రదాత

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 15(ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రజలు ముఖ్య మంత్రి సహాయ నిధి కోసం ఆర్జీ పెట్టుకోగా  69మంది లబ్ధిదారులకు 29లక్షల రూపాయల చెక్కులు మంజూరైనవి.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత.. వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 10:07

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి ) :-  తాటికొండ గ్రామం లో 6వ వార్డులోని మారపాక కృష్ణ  13-09-2022రోజున, మారపాక పోచమ్మ 12-09-2022 రోజున మరణించినందున బుధవారం  స్టేషన్ ఘనపూర్ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులకు  ఒక్కొక్కరికి  5000/- రూపాయలు చొప్పున 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు.