మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి

Submitted by BikshaReddy on Wed, 07/09/2022 - 11:41
helath iswealth

 సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా సువిధ హాస్పిటల్ వారు ఫిజియోథెరపీ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం మరియు ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు నడుక తప్పనిసరి అని తెలియజేయడానికి వాల్కథన్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఏడు గంటలకు కేబీఆర్ పార్కు నుంచి పంజాగుట్ట వరకు నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ , ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, అడిషనల్ డీసీపీ మహేందర్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు సోహైల్ ఖాన్, బుల్లితెర మరియు సినీ నటులు ప్రభాకర్, నిరుపమ్ తదితరులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం రోజు సువిధ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము