బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ సర్పంచ్

Submitted by sudhakar on Tue, 27/09/2022 - 13:20
MPP Sarpanch who distributed Bathukamma sarees

అడ్డగూడూరు సెప్టెంబర్ 27( ప్రజా జ్యోతి న్యూస్):  అడ్డగూడూరు:చౌళ్లరామారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక సర్పంచ్ తో కలిసి పంపిణీ చేసిన ఎంపీపీ దర్శనాల అంజయ్య గ్రామ సర్పంచ్ నిమ్మనగోటి జోజి ఉప సర్పంచ్ మందుల లక్ష్మి ,డీలర్ తోట సువర్ణనర్సిరెడ్డి,3వ వార్డు సభ్యులు తోట భాస్కర్ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తోట కృష్ణారెడ్డి, టిఆర్ఎస్వి మండల  ఉపాధ్యక్షులు కమ్మంపాటి నరేందర్ గౌడ్ మండల కాంగ్రెస్ నాయకులు మందుల సోమన్న,మందుల రాము,ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి, గ్రామ పంచాయితీ సిబ్బంది మందుల మల్లేశ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.