జిన్ కుంట సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీలో చేరిక

Submitted by sridhar on Mon, 05/09/2022 - 15:03
Jin Kunta Sarpanch joins TRS party
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బాలరాజు.

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.బల్మూర్ మండలం జినుకుంట గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గోరటి శ్రీనివాసులు తో పాటు ఎంపీటీసీ లక్ష్మీ దేవమ్మ సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కుంట గ్రామానికి చెందిన సర్పంచ్ ఎంపీటీసీ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా జినుకుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు.

పార్టీలో చేరిన వారికి ప్రతి ఒక్కరికి సుముచిత స్థానం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్ అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ కొండనాగుల సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపాల్ నాయక్ మాజీ సింగిల్ విండో చైర్మన్ విష్ణుమూర్తి జినుకుంట మాజీ ఎంపీటీసీ సుదర్శన్ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రేమ్ రావు జిబిఆర్ యువసేన మండల నాయకులు సుల్తాన్ జినుకుంట గ్రామ నాయకులు శ్రీనివాసులు గౌడ్ ప్రసాద్ కాశన్న మస్తాన్ లింగం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.