అలంపూర్,(ప్రజాజ్యోతి)సెప్టెంబర్30: అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం,లో అభివృద్ధి లేని,గ్రామం ఉంది అంటే అధి కొత్తపల్లి గ్రామము, అనీ చేపవచ్చు, ఎందుకంటే గ్రామ అధికారుల నిర్లక్ష్యం వలన ఏ వీధి చూసిన ఏ వాడ చూసినా మురికి, నీలతో ముళ్ళ కంపా చెట్లతో, గడ్డి మొక్కలతో మూసుకుపోయిన వీధులు, ఈ వర్షాకాలంలో,ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇండ్లలోకి,పాములు, తేలు ,వచ్చే అవకాశం ఉంది కాబట్టి, గ్రామ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్,నాను అడిగే వారు లేరు అన్నట్టు ఉన్నారు కాబట్టి, ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు రావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
- 3 views