లోటస్ ఫంక్షన్ హాల్ ఆస్తి పన్ను 3.49. 997 రూపాయలు వసూలు. మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:31
Lotus Function Hall Property Tax 3.49. 997 charged Rs.  Municipal Chairman Narasimha Goud.

అచ్చంపేట. సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి. అచ్చంపేట మున్సిపల్ పరిధిలోని లోటస్ ఏసి ఫంక్షన్ హాల్ కు సంబంధించిన ఆస్తి పన్నును.3.49.997రూపాయలు  గురువారం వసూలు చేసినట్లు మునిసిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ కమిషనర్ బలరాం నాయక్ లు.తెలిపారు లోటస్ ఫంక్షన్ హాల్ యజమానులు బిల్ కలెక్టర్కు డబ్బులు తెచ్చి రసీదు పొందడం జరిగిందని వారు తెలిపారు అదే విధంగా పట్టణంలోని ఆస్తి పన్ను బకాయి ఉన్న యజమానులు మున్సిపాలిటీకి చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ నరసింహ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు శివ ఆంజనేయులు ప్రవీణ్ మోహన్ తో పాటు కౌన్సిలర్లు రమేష్ రావు గడ్డం రమేష్ నాయకులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్.డబ్బులు చెల్లిస్తున్న లోటస్ ఫంక్షన్ హాల్ యజమానులు.