స్వరాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత -ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుంది

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 12:59
The glory of giving breath to fisheries in Swarashtram   Chief Minister KCR will get it

 అలంపూర్(ప్రజాజ్యోతి ) సెప్టెంబర్29: గొంద్దిమల్ల గ్రామం  లో, కృష్ణ నదిలో ఒక లక్ష  ఉచిత చేప పిల్లలను వదిలిన అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వియం.అబ్రహంఅంతకు ముందు గొంద్దిమల్ల గ్రామంలో శ్రీ.శ్రీ. జ్జూం కాలేశ్వరి మరియు మోనికేశ్వరి ఆలయాలను  దర్శించుకున్నా,ఎమ్మెల్యే కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తిర్త ప్రసాదాలను అందజేశారు,ఈ సదర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేఅన్నారు, కేసిఆర్, ప్రత్యేక చొరవ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందని వివరించారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, అన్ని కులవృత్తుల వారికి పెద్ద పీట వేస్తూ ఆర్థికంగా ఎదగటానికి ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు అన్నారు, మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు అని అన్నారు. చేపల మార్కెటింగ్ కు ఔట్ లెట్లు,ద్విచక్ర వాహనాలు,ఫోర్ విల్లర్  వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు,

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంశాదు బేగం,ఎంపీపీ బేగం ,స్థానిక సర్పంచ్ వసుంధర దేవి,ఉప సర్పంచ్ పున్యవతమ్మ ,మాజీ టెంపుల్ చైర్మన్ నారాయణ రెడ్డీ, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్,మున్సిపల్ వైస్ ఛైర్మన్ శేకర్ రెడ్డీ,మండల అధ్యక్షుడు బీచుపళ్లి,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య సెట్టి, మండల ఉప అధ్యక్షడు నార్శన్ గౌడ్,పెద్ద రెడ్డీ,టీచర్ అయ్య స్వామి,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ,సర్పంచ్ రాంప్రసాద్,శ్రీను,దనుజయ,సర్దార్,శేకర్, యువజన విభాగం అధ్యక్షుడు మహేష్ నాయుడు,సమెలు,ప్రసాద్,జగదీష్,కృష్ణ,గొకరి,భాస్కర్,చిన్ని కృష్ణ,మద్దిలేటి,మరియు అధికారులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.