అన్నదానం మహాదానం

Submitted by kareem Md on Sun, 04/09/2022 - 11:23
Annadanam Mahadanam
  • రాష్ట్ర యువ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి.
  • అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జై వీర్ రెడ్డి.

హాలియా, సెప్టెంబర్03(ప్రజా జ్యోతి): అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.శనివారం  అనుముల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో వినాయకుడు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కమిటీ పిలుపు మేరకు పాల్గొని వినాయకుడికి  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కమిటీ సభ్యులు రాష్ట్ర నాయకుడిని ఘనంగా సత్కరించారు

.ఈ కార్యక్రమంలో హలియా మున్సిపాలిటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి,   కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బూడిద యేసు,హలియా టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, పాంపటి శ్రీనివాస్,గార్లపాటి గోవర్ధన్,ఊర వెంకటయ్య, తక్కేలపల్లి సైదులు,శ్రీధర్, నకిరేకంటి సైదులు మాదిగ, రామాంజి,కాంతి,రాంబాబు, నరేష్,కొండల్, అశోక్, యాదయ్య,కోటేష్,శివ, మహేష్,శంకర్, శివ, వెంకటయ్య,ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.