కొత్తగూడ సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి) ,.మండలంలోని కర్ణగండి, దొరవారి వేంపల్లి, అదేవిధంగా గంగారం మండలంలోని కామారం, పొనుగొండ్ల, మర్రిగూడెం గ్రామాలలో సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా పోలీసు వారు అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా మావోయిస్టులకు సహకరించోద్దని వారి సహాయాన్ని కోరవద్దని వారి యొక్క సమాచారాన్ని అందించాలని అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, మావోయిస్టుల పోస్టర్లలను చూపెట్టి వారి సమాచారం ఇచ్చిన ఎడల తగిన బహుమతి ఇవ్వబడునని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు కొత్తగూడ గంగారం ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొనడం జరిగినది.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్