జోగులాంబ గద్వాల్

ఉన్నత అధికారులా లేక ఉత్సవ విగ్రహాలా

Submitted by sridhar on Wed, 07/09/2022 - 13:17

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-జిల్లా అధికారులు క్రింది స్థాయి అధికారుల పనితీరుపై పర్యవేక్షణ చెయ్యడంలో విఫలమయ్యారుఅందుకే ఐజ మున్సిపాలిటి కమిషనర్ ఇష్ట రాజ్యాంగ వ్యవరిస్తున్నారు పారిశుద్ధ్య పనులలో నిర్లక్ష్యం సిజినల్ వ్యాధులతో ప్రజలు సతమతమౌతున్నా వివిధ వార్డుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చెల్లకపోవడం ఫాకింగ్ చెయ్యక పోవడం మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యి త్రాగు నీరు కలుషితం అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరించడం .

పంది దాడిలో గాయపడిన చిన్నారి

Submitted by sridhar on Wed, 07/09/2022 - 10:20
  • త్రుటిలో తప్పిన ప్రాణగండం 

గద్వాల్: ప్రజా జ్యోతి ప్రతినిధి:- ఐజ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలని 16 వ వార్డు నందు పందుల స్వైర విహారం తో ఇంటిముందు ఆడుకుంటున్న రెండేళ్ల నిత్య అనే చిన్నారి (తుంకుంట నాగమ్మ మనవరాలు )ఒక పెద్ద పంది చిన్నారిని నోటితో పట్టుకొని  ముళ్ళకంప లోకి  ఈడ్చుకుపోతుండగా కొందరు అక్కడే ఉన్న కాలనీవాసులు వెంటనే పాపను పంది బారినుండి రక్షించారు.

జాతీయ విద్యా విధానంపై స్పష్టమైన చర్చ జరగాలి

Submitted by Ashok Kumar on Tue, 06/09/2022 - 17:30

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 06 :     మంగళవారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యు ఎస్ ఎఫ్ ఐ) జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 19, 20, 21 తేదీలలో హనుమకొండ పట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులను జయప్రదం చేయాలని కోరుతూ ఎం ఏ ఎల్ డి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డి.శ్రీపతి నాయుడు చేతుల మీదుగా జాతీయ సదస్సు బ్రోచర్ ను విడుదల చేయడం జరిగింది.అనంతరం డి.శ్రీపతి నాయుడు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) పాలసీ పై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

జడ్పీ చైర్ పర్సన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్. కిషోర్.

Submitted by sridhar on Tue, 06/09/2022 - 17:12


గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయం నందు అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్యని మర్యాదగాపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మిఠాయి తినిపించి కేక్ కటింగ్ చేయడం జరిగింది.

ఆసరా పింఛన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఇటిక్యాల ఎంపీపీ జి .స్నేహ శ్రీధర్ రెడ్డి

Submitted by sridhar on Tue, 06/09/2022 - 14:07

(ప్రజా జ్యోతి) సెప్టెంబర్.6 అలంపూర్:ఇటిక్యాల మండలం సాసనూల్ గ్రామ పంచాయతి ఆసరా పింఛన్ అర్హులైన లబ్దిదారులకి ఇటిక్యాల ఎంపీపీ జి. స్నేహ శ్రీధర్ రెడ్డి  చేతుల మీదుగా అందచేయడం  జరిగిందిఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్.మల్లన్న  .మాజీ సర్పంచ్.జయరామయ్య బాబు రెడ్డి . ఉపసర్పంచ్ వీరన్న . పంచాయతీ కార్యదర్శి.కౌసల్య .తెరాస కార్యకర్తలు మరియు ఆసరా లబ్దిదారులు పాల్గొన్నారు.

స్వచ్ఛ గురుకుల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:33

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05: జోగులాంబ గద్వాల జిల్లా,గట్టు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలలో "స్వచ్ఛ గురుకుల్" కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి 11వ తేదీ వరకు గురుకులాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకై స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నాఇష్టం వచిన్నపుడు పూర్తి చేస్తా

Submitted by sridhar on Mon, 05/09/2022 - 17:01

(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 5 .అలంపూర్: ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలోఅండర్ రైల్వే బ్రిడ్జ్ పనులు నత్త కు నడక నేర్పినట్లు ఉండటం తోగ్రామం లో ఉండే ప్రజలు మాత్రం నరకానికి దారి వెతుకుంటూ పోనట్లు పోవలిసి వుంది పరిస్థితి. గ్రామంలో మధ్యలో ఉన్న no 108 లేవల్ క్రాసింగ్ గేట్ స్వార్థం రాజకీయలకోసం మార్పు చేయించి ఎక్కడైనా నాకేం అన్నట్లు కాంట్రాక్ట్, గ్రామ అధికారి  రాజకీయ నాయకులు కుమ్మకై పనులు టైమ్ బండ్ లేకుండా మమ్ములను అడిగేవాడు ఎవరు అన్నట్లు పనులను చేస్తూ  ప్రజలను తీవ్ర ఇబంధులకు గురించేస్తున్నారు.

కల్యాణ లక్ష్మి షాది ముబరకు చెక్కులను అసరా పించన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అబ్రహం.

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:57
  • జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత .

(ప్రజా జ్యోతి)సెప్టెంబర్ 5.అలంపూర్: మానవపాడు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ నందు వివిధ గ్రామాల వారికి 1031 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు మరియు 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబరకు చెక్కులను పంపిణీ చేశారు.
   ఈ సందర్భంగా ఎమ్మేల్యే  మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని,

మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని అన్నారు.

రైతు బీమా రూ. 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:43

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05 : సోమవారం గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం పరిధిలోని పెద్ద దొడ్డి గ్రామానికి  చెందిన నరసింహులు గౌడ్  అనారోగ్యంతో  మరణించారు. వారి కుటుంబ సభ్యులకు భార్య శశిరేఖ కీ ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం     గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా  రైతు బీమా ద్వారా  రూ.5 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు.