నల్గొండ

సెప్టెంబర్ 26 కార్మిక సంఘాల కలెక్టరేట్ ధర్నా కనీస వేతనాల జీవోలు సవరించాలి

Submitted by Sathish Kammampati on Sun, 25/09/2022 - 11:46

నల్లగొండ సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి)..//.. రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనం రూ 26000/ నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 26న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొహీనుద్దీన్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లో పిలుపునిచ్చారు.శనివారం సిఐటియు, ఎఐటియూసి, ఐ ఎన్ టియుసి,ఐఎఫ్ టీ యు కార్మిక సంఘాల సంయుక్త సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది.

పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే ప్రభుత్వం భూములను ఆక్రమిస్తాం

Submitted by Sathish Kammampati on Sat, 24/09/2022 - 11:43


కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ప్రజాసంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట నాయకుల అరెస్ట్,విడుదల

బతుకమ్మ పండుగను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలి

Submitted by Sathish Kammampati on Fri, 23/09/2022 - 11:52
  • మహిళా ఉద్యోగులందరు పాల్గోనాలి
  • ప్రతి శాఖల వారిగా ప్రత్యేక బతుకమ్మలతో పాల్గోనాలి
  • బతుకమ్మ చీరల పంపిణిని నోడల్ అధికారులు పర్యవేక్షించాలి
  • అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

నల్లగొండ సెప్టెంబర్ (ప్రజాజ్యోతి)ప్రతినిధి: ఈనెల  25 నుండి ఎంగిలిపూల  బతుకమ్మ తో ప్రారంభమై  అక్టోబర్ 3న జరుగు సద్దుల బతుకమ్మ వరకు పండుగను ఘనంగా పండుగ వాతావరణం లో నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ ఏర్

ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి కుంభం కృష్ణారెడ్డి

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:52

నల్లగొండ సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి).././  రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మిర్యాలగూడలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలకు నలగొండ పట్టణం నుండి ప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.

అభివృద్ధి చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి,కాంగ్రెస్ పార్టీ 100 కార్యకర్తలు

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 13:09

 టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలి బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 13:01

నల్లగొండ సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి)..../  కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన గర్భిణి అఖిల మృతికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలని బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి  డిమాండ్ చేశారు.బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ప్రియదర్శిని మాట్లాడుతూ ఆడవారికి బిడ్డను కనడం మరో జన్మ లాంటిదని, పురిటి నొప్పులు ఎంత భయంకరంగా  ఉంటాయో  అనుభవించిన వారికే తెలుస్తోందని, మాటల్లో ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందన్నారు.