భద్రాద్రి కొత్తగూడెం

దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో గణేష్ టెంపుల్ హుండీ లెక్కింపు.

Submitted by Srikanthgali on Mon, 10/10/2022 - 16:23

దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో గణేష్ టెంపుల్ హుండీ లెక్కింపు.

కార్య నిర్వహణధికారి కె సులోచన

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 10, ప్రజాజ్యోతి: దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం, గణేష్ టెంపుల్ హుండీల లెక్కింపు నిర్వహించడం జరిగింది. మే 09 వ తేదీ నుండి అక్టోబర్ 10 వ తేదీ వరకు 5 నెలలు భక్తులు సమర్పించిన కానుకలు సోమవారం రోజు ఉదయం 11.00 గంటలకు ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ పి. బేల్ సింగ్ పర్యవేక్షణలో దేవస్థాన ఈవో కె. సులోచన, ఆలయ రెనో్వేషన్ కమిటీ మెంబర్ ఎస్. సుధాకర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బి.సూర్యనారాయణ, కరూర్ వైశ్యా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ డి.

ఎస్సీ ,ఎస్టీ నిధులతో రోడ్డు పనులు ప్రారంభించిన 10 వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ

Submitted by Srikanthgali on Mon, 10/10/2022 - 15:42

ఎస్సీ ,ఎస్టీ నిధులతో రోడ్డు పనులు ప్రారంభించిన 10 వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 10, ప్రజాజ్యోతి ; కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు నాగయ్య గడ్డ బర్మా క్యాంప్ లో ఎస్సీ, ఎస్టీ రూ ..8 లక్షల నిధులతో రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 2016 నుండి పెండింగ్లో ఉన్న ఎస్సీ ,ఎస్టీ నిధులను అధికారులకు విజ్ఞప్తి చేసి ఇట్టి నిధులను సాధించి నేడు పనులను ప్రారంభించడం జరిగిందని ఆమె అన్నారు .ఇట్టి పెండింగ్ లో ఉన్న పనులను మంజూరు అవటానికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు, మున్సిపల్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.

సింగభూపాలెం చెరువు శిఖం భూమి కబ్జా 

Submitted by bathula ravikumar on Fri, 07/10/2022 - 11:32

సింగభూపాలెం చెరువు శిఖం భూమి కబ్జా 

భూ బకాసురుడు మింగేసినా పట్టించుకోని రెవెన్యుఅధికారులు సుజాతనగర్ అక్టోబర్ 6 ప్రజా జ్యోతి 

ముత్యాలమ్మ ఆలయం లో ఘనంగా దేవీ నవరాత్రి మహోత్సవములు           

Submitted by bathula ravikumar on Wed, 05/10/2022 - 19:43

ముత్యాలమ్మ ఆలయం లో ఘనంగా దేవీ నవరాత్రి మహోత్సవములు                                    

సుజాతనగర్ అక్టోబర్ 5 ప్రజాజ్యోతి .

సుజాతనగర్ మండల కేంద్రంలోని శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి దేవాలయం దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఆలయ అర్చకులు మల్లల జితేందర్ ఆధ్వర్యంలో గత పది రోజుల నుండి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు బుధవారం నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి గా అలంకరించారు ప్రాతకాలమునందు సుప్రభాత సేవ శ్రీ చక్రార్చన సమీ పూజ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు గత ఎనిమిది సంవత్సరాల నుండి పండుగల పర్వదినాల రోజులలో అమ్మవారికి ప్రత్యేక పూ

సకల సిరులు సౌభాగ్యములు తో అందరు విరజిల్లాలని నడుము బిగించిన నారి మణులు.

Submitted by Srikanthgali on Tue, 04/10/2022 - 13:09

సకల సిరులు సౌభాగ్యములు తో అందరు విరజిల్లాలని నడుము బిగించిన నారి మణులు విష్ణు శ్రీ తాటిపల్లి టవర్స్ లో బతుకమ్మ ఉత్సవాలు

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 04, ప్రజాజ్యోతి:

సకల సిరులు సౌభాగ్యములు తో అందరు విరజిల్లాలని నడుము బిగించిన నారి మణులు గౌరమ్మను కొలుస్తూ కొత్తగూడెంలోని విష్ణు శ్రీ తాటిపల్లి టవర్స్ లో బతుకమ్మ ఉత్సవాలు అంత్యంత వైభవం గా నిర్వహించడం జరిగింది. కొత్తగూడెం నియోజక వర్గ వ్యాప్తంగా బతుకమ్మ అదే విధంగా నవరాత్రుల్లో బతుకమ్మను ఆరాధించి అనుగ్రహం పొందేందుకు ఆడపడుచులు, ఆనందోస్తాహాలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలు సుకుంటున్నారు.

జేండాల సేంటర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆడపడుచులకు బహుమతులు అందజేసిన అజ్మత్ పాషా.                     

Submitted by bathula ravikumar on Tue, 04/10/2022 - 13:03

జేండాల సేంటర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆడపడుచులకు బహుమతులు అందజేసిన అజ్మత్ పాషా.                     

సుజాతనగర్ అక్టోబర్ 4 ప్రజాజ్యోతి. జేండాల సేంటర్ నందు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సద్దుల బతుకమ్మను మహిళలు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలతో ఆడపడుచులు బతుకమ్మలను ఎత్తుకొని కోలాటాలతో నృత్యాలతో గ్రామంలో సందడి చేశారు. సుజాతనగర్ జేoడాల సేంటర్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో పాల్గోన్న ముస్లిం మైనారిటీ సేల్ చైర్మన్ షేక్ అజ్మత్ పాషా ( అజ్జు ) బతుకమ్మ ఆడిన ఆడపడుచులకు బహుమతులు అందజేశారు.

అంబరాన్ని అంటిన బతుకమ్మ వేడుకలు

Submitted by bathula ravikumar on Mon, 03/10/2022 - 22:30

అంబరాన్ని అంటిన బతుకమ్మ వేడుకలు

సుజాతనగర్ అక్టోబర్ 3 ప్రజాజ్యోతి

కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్ మండలం రాజరాజేశ్వరి రైస్ మిల్లు, నాయకులగూడెం గ్రామాలలో 9 వ ( చివరి ) రోజు బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి బతుకమ్మ , తెలంగాణ సంస్కృతి ,సాంప్రదాయాలను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుంది.