ఎంసెట్ ఫలితాల్లో కాలేజీల డొల్లతనం... నామ మాత్రంగా ఫలితాలు...

జెఈఈ, ఎంసెట్ ఫలితాల్లో కాలేజీల డొల్లతనం... నామ మాత్రంగా ఫలితాలు...

Submitted by SANJEEVAIAH on Tue, 30/05/2023 - 18:38

జెఈఈ, ఎంసెట్ ఫలితాల్లో కాలేజీల డొల్లతనం

నిజామాబాద్, మే 30 :

పేరుకు కార్పొరేట్ కాలేజీలు కానీ ఫలితాల్లో పూర్తిగా డొల్లతనం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా కాలేజీలపై 2023 జేఈఈ మెయిన్స్ ఫలితాలు, ఏంసెట్ ఫలితాలపై చిన్న విశ్లేషణ ఇది.