పాలకీడు, సెప్టెంబర్28(ప్రజా జ్యోతి): పాలకీడు మండలం కోమటికుంట గ్రామంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజు ఆయన బుధవారం రోజు నానబియ్యం బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పూలు అలంకరించి బతుకమ్మలు ఆడుతున్న మహిళలు,చిన్నారులు. 10 views