విద్యార్థుల ఆరోగ్యం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Submitted by shaikmohammadrafi on Fri, 16/09/2022 - 10:18
 TRS government is sincere about the health of students.   MLA Bollam Mallaiah Yadav

నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజాజ్యోతి: పిల్లల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా చూసుకుంటుందని  జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా  చాకిరాల గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్   జాతీయ నిలిపురుగుల దినోత్సవం కార్యక్రమం ప్రారంభించి పాల్గొని మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో   ఎంపీపీ యతాకుల జ్యోతి మధుబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్ డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య ఎంపీడీవో ఎం ఎర్రయ్య, డాక్టర్ లక్ష్మీప్రసన్న, గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ , యాతాకుల వీరస్వామి, దేవబత్తి   సురేష్ ప్రసాద్, ఉప సర్పంచ్ నసీమా, ఏఎన్ఎం   సింధుజ, రాధా, అంగన్వాడి టీచర్ రేణుక, కొండలమ్మ ఉషారాణి   పాఠాశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు    పాఠశాల లోని పిల్లలకు, అంగన్వాడీలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల్లోపు పిల్లలకు మందులు మింగించడం జరిగినది.