పాలక వీడు,సెప్టెంబర్20(ప్రజా జ్యోతి): పాలక వీడు మండలం లోని. జాన్ పహాడ్ గ్రామంలో మంగళ వారం రోజున పోషణ అభియాన్ లో భాగంగా ఆంగన్ వాడి కేంద్రంలో బాలింతలు,గర్భిణీ మహిళలు రక్త హీనత రాకుండా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం పై మహిళలకు ఆంగన్ వాడి సూపర్ వైసర్ యశోద వివరించటం జరిగింది.ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్,కూరపాటి వెంకటేశ్వర్లు,పంచాయితీలో కార్యదర్శి స్వామి, అంగన్వాడీ టీచర్లు కె. వసుందర,కే. నిర్మల,మనెమ్మ,వెంకటమ్మ, అంగన్వాడీ అయాలు, ఏ యన్ యం లు,మహిళలు గర్భిణీ స్త్రీలు,తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్