మేడారంఅంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ అభియాన్ వేడుకలో పాల్గొన్న....... ఎస్ ఐ నవీన్ కుమార్

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 16:06
 Participated in Poshan Abhiyan ceremony at Medaram Anganwadi Center SI Naveen Kumar


నేరేడు చర్ల సెప్టెంబరు 19 ప్రజా జ్యోతి.../  నేరేడు చర్ల మండల పరిధిలోని మేడారం గ్రామములో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ సుంకర బోయిన స్వాతి మధు కుమార్. ఈ కార్యక్రమం  లో ముఖ్య అతిథిలుగా పాల్గొన్నా నేరేడు చర్ల ఎస్ ఐ నవీన్ కుమార్, తెరాస మండల పార్టీ  అధ్యక్షులు అరిబండి సురేష్.ఇ కార్యక్రమములొ గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం గురించి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ మండల రాజేష్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ గ్రామ పెద్దలు  అదేవిధంగా మేడారం ఓ జో ఫౌండేషన్ సభ్యుడు శ్రీనివాస యాదవ్ అంగన్వాడి సూపర్వైజర్ అంగన్వాడి టీచర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారుB