మద్దిరాలమండలంసెప్టెంబర్ 9(ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని 7 వార్డులో రాయల్ కింగ్స్ యూత్ అన్నదాతలు నెల్లుట్ల కృష్ణ సుమలత వల్లపు మల్లయ్య పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుని వద్ద ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బోలగాని ఉపేందర్ నెల్లుట్ల నటరాజ్ బొలగాని ఉపేందర్ టు గజ్జి ఉపేందర్ జంబారపు క్రాంతి బొలగాని గణేష్ పగిళ్ల శివాజీ గోల్కొండ ప్రశాంత్ తన్నీరు ఉమేష్ నెల్లుట్ల నవీన్ నెల్లుట్ల ఉదయ్ జక్కుల మహేష్ నెల్లుట్ల సాగర్ తదితరులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
- 2 views