మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన ముక్కెరతిరుపతిరెడ్డి..

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:06
Mukkerathirupathi Reddy visited Mega Medical Camp.

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి.///.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఎంఆర్ హాస్పిటల్ మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు. సామాజిక సేవ కర్త ముఖ్యర తిరుపతిరెడ్డి సందర్శించి. వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స చేయించుకుంటున్న వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మండలంలోని మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి. జిల్లాఉపాధ్యక్షులు బెజాడిబీరప్ప. రాష్ట్ర నాయకులు బల్ల శ్రీను.మండల బిజెపి నాయకులు బచ్చన్నపేట మండల అధ్యక్షుడు సోమిరెడ్డి. కిసాన్ ముర్చా అధ్యక్షుడు ఉమ్మెత్తల మల్లారెడ్డి. సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి . ఎంపీటీసీనీల శైలజ రమేష్. కట్కూరు గ్రామ శాఖ అధ్యక్షుడు కందునూరి పాండు. మహంకాళి శివకుమార్.తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు..