అంబేద్కర్ సంఘం 46వ వసంతదినోత్సవాన్ని విజయవంతం* చేయండి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:12
 Make the 46th Spring Day of Ambedkar Society a success*

20-09,2022హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి../ ఈరోజు హనుమకొండ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం యొక్క 46వఆవిర్భావ దినోత్సవంv సభను విజయవంతం చేయాల్సిందిగా వరంగల్ జిల్లా యువజన సంఘం కార్యకర్తలు అందరూ కూడా సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటలకు ఆయుర్వేద దినోత్సవం ప్రతి గ్రామ గ్రామాన అంబేద్కర్ గారిని గౌరవిస్తూ పూలమాలతో సంఘ ఆవిష్కరణ సభను ప్రతి సంఘం నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ఆరోజు ఈ సమావేశానికి హాజరవుతారని తెలియజేస్తున్నాను కావున వరంగల్ హనుమకొండ జిల్లా సంఘాల కార్యకర్తలు సభలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మదుపాక ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి యాడల రవీందర్ ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథులు రైతు రమేష్ కుమార్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బిఎస్ఐ బొమ్మల్ల  అంబేద్కర్ అలాగే బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ స్వామి. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం హనుమకొండ కన్వీనర్ బూజుగుండ్ల శ్రీనివాస్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బంగారు బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్యాల బాబు అర్బన్ వరంగల్ జిల్లా కన్వీనర్ ఒగ్గుల నరేందర్ ఈసంపల్లి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.