ఎమ్మెల్యే కి జెడ్పీ చైర్ పర్సన్ కి పుల మొక్క ఇచ్చి స్వాగతం పలికిన స్థానిక తాసిల్దార్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:18
The local Tahsildar welcomed the MLA and the ZP chairperson by giving a plant

అలంపూర్: సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి) ..//,.ఇటిక్యాల మండలం తాసిల్దార్ కార్యాలయం లో  బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమములో పలుగొన ఎమ్మెల్యే అబ్రహం  జడ్పీ చైర్మన్ సరితఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఇందుకోసమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని  ఇటిక్యాల  మండలానికి 16989  చీరలు రానుండగ మొదటి విడతగా 9886 చీరలు వచ్చాయి ఈ 9886 చీరలను మండల పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధంచిన డీలర్ లకు పంపిణీ చేయడం జరిగింది రేపు అన్ని గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ  అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి తమ గ్రామంలో పంపిణీ చేయాలని అన్నారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ రెడ్డి  జెడ్పీటీసీ హనుమంతు రెడ్డీ  పి ఎ సి స్ సి చైర్మెన్ రంగ రెడ్డీ  వైస్ ఎంపీపీ సుజాత  సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయచంద్ర రెడ్డీ స్థానిక సర్పంచ్ సరోజామ్మ ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ  మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు అధికారులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు