అడ్డగూడూర్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు మండలకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి(సంత)రెండవవారం సందర్భంగా శుక్రవారం ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ సంతలో అన్నదానం నిర్వహించారు.వ్యాపారులు వినియోగదారుల, సంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ ను అభినందించారు.
- 2 views